Director Teja Reveals His Real Life Problems During His Teenage || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-10

Views 1.4K

Director Teja's says about his childhood life and his joueney in to the direction field. In latest interview he said..
sita
#kajalaggarwal
#directorteja
#udaykiran
#tollywood
#tollywoodnews
#movienews


డైరెక్టర్ తేజ.. తెలుగు దర్శకుల్లోకెల్లా ఈయన స్టయిలే వేరు. తన సినిమా హిట్టయినా ఫ్లాప్ అయినా అస్సలు పట్టించుకోరు తేజ. తాను చెప్పాలనుకున్నది తెరపై ఏ మేర ఆవిష్కరించాను అనేదే ఆయన పాయింట్ తప్ప, దాన్ని రిసీవ్ చేసుకోవడంలో ప్రేక్షకుల టేస్ట్ ఎలా ఉంటుందో మనం ఉహిచలేముగా! అంటుంటాడు తేజ. ముక్కుసూటిగా మాట్లాడేయటం ఈయన లోని విలక్షణత. కాగా జీవితంలో కష్టాలు అనుభవిస్తూ కనీసం పూట ఎలాగడుస్తుందని బిక్కుబిక్కున చూసిన తేజ గురించి మనకు తెలియని ఎన్నో నమ్మలేని నిజాలు ఉన్నాయి. ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో వాటిని స్వయంగా తేజనే చెప్పుకొచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS