Nandamuri Balakrishna Interesting Comments On His Birthday || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-10

Views 395

Nandamuri Balakrishna 59th Birthday Celebrations at Basavatarakam Hospital. Nandamuri Balakrishna, also known as NBK and Balayyababu is an Indian film actor and politician known for his works predominantly in the Telugu cinema. He is the sixth son of Telugu film actor and former Chief Minister of Andhra Pradesh N. T. Rama Rao.
#nandamuribalakrishna
#Balayya
#HappyBirthdayNBK
#HappyBirthdayBalayya
#BasavatarakamHospital
#Balayyabirthdaycelebrations
#tollywood

నందమూరి నటసింహం బాలకృష్ణ నేడు (జూన్ 10) 59వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బాలయ్య మాట్లాడుతూ... ''అందరూ నాకు ఫోన్లు చేసి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. వారికి ఒకటే చెప్పాను. ఏమయ్యా... మీకు వయసు పెరుగుతుందేమోకానీ, నాకు వయసు తగ్గుతోంది అన్నాను. ఆ రకంగా విష్ చేయమని చెప్పాను'' అంటూ చమత్కరించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS