Neelakasham Audio Launch By SS Thaman || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-10

Views 29

Tollywood top music director ss thaman launched the Neelakasham Audio.he wished entire crew of neelakasham team good luck
#Neelakasham
#SSThaman
#AudioLaunch
#Krishnatejaswi
#thammareddy
#prasadlabs

సినీ సంగీతం వివి విని అలసిన శ్రోతలకు ‘నీలాకాశం’ అనే సరికొత్త తెలుగు ఆల్బమ్ స్వాన్తన కలిగించనుంది. సీతారామరాజు అనే కొత్త సంగీత దర్శకుడు మరియు పాటల రచయిత దీనితో పరిచయం అవుతున్నారు. కృష్ణ తేజస్వి, ఆశిక్ అలీ, అఖిలేశ్వర్ చెన్ను, నికిత శ్రీవల్లి, మనీషా పండ్రంకి మొదలగు కొత్త గాత్రాలు సందడి చేయనున్నాయి. వైజాగ్, చెన్నై, ముంబై మొదలగు చోట్ల స్టూడియోలలో రికార్డ్ చేసిన పాటలను ముందుకు తీసుకు వచ్చారు.ఈ ఆల్బమ్ ‘వాటర్ లెమన్ రికార్డ్స్’ అనే కొత్త ఆడియో సంస్థ ద్వారా మార్కెట్ లోనికి రానున్నాయి. ఈ విడుదల కార్యక్రమం ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ మరియు తమ్మారెడ్డి భరద్వాజ్ గారిచే శనివారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS