After playing for nearly two decades, cricketer Yuvraj Singh called it an end and announced his retirement from international cricket on Monday, 10 June.Speaking to the media, Singh called his journey a roller coaster and said “it is time to move on”.Multiple speculations were made over Singh's retirement after he called for the media interaction, and netizens had a lot to say after he confirmed the news.
#yuvarajsingh
#retirement
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#shikhardhavan
#rohitsharma
#jaspritbumrah
#cricket
మిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించి తన 19 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ధోని నాయకత్వంలో టీమిండియా సాధించిన రెండు వరల్డ్‌కప్‌ల్లోనూ యువీ కీలకపాత్ర పోషించాడు.