First look motion poster of Shakalaka Shankar starrer ‘Kedi No 1’ has been unveiled and no one can stop raving about the comedian-turned-actor’s look in the poster. The movie is written and directed by debutant Johni and produced by D Girish Babu under the banner of Sree Veerabadra Swami Productions.
#nenekedino1
#shakalakashankar
#jani
#ajaypanaik
#dgirishbabu
#tollywood
షకలక శంకర్ హీరోగా ‘శంభో శంకర’’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు, తెచ్చుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా `నేనే కేడీ నెం`1’. ఆర్ ఏ ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్ పై ఎం.డి రౌఫ్ సమర్పణలో జానీ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో ముస్కాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ పనులు జరుపుకుంటోంది. జూన్ చివరి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.