ICC Cricket World Cup 2019 : Pak TV Spoof On Abhinandan Ahead Of Ind V Pak Match || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-12

Views 1

Video Link : https://telugu.mykhel.com/cricket/pak-tv-channel-uses-wing-commander-abhinandan-varthaman-spoof-ahead-of-india-vs-match/articlecontent-pf28628-021161.html


ICC World Cup 2019:Television advertisements are creating a massive buzz in the digital world ahead of the much-anticipated India vs Pak in the ongoing World Cup
#iccworldcup2019
#indvspak
#abhinandanadd
#maukamaukaadd
#viratkohli
#msdhoni
#rohitsharma
#jaspritbumrah
#cricket
#teamindia

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌‌కు ఉంటే క్రేజ్ వేరు. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. ఇరు దేశాలతో పాటు ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టోర్నీలో భాగంగా ఇరు జట్లు జూన్‌ 16న తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన జాజ్ టీవీ ఓ యాడ్‌ను విడుదల చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS