ICC World Cup 2019:Virat Kohli is the only Indian and the only cricketer to have a place in Forbes 2019 list of world's 100 highest-paid athletes. Forbes on Monday released its annual sports rich list with Virat Kohli occupying the last place.
#iccworldcup2019
#viratkohli
#msdhoni
#rishabpanth
#klrahul
#shikhardhavan
#indvspak
#indvsnz
#rohitsharma
#cricket
#teamindia
ప్రపంచంలో అత్యధికంగా ఆదాయం సంపాదిస్తోన్న క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ బుధవారం ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి టాప్-100లో ఒకే ఒక్కడు చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చివరి స్థానం దక్కింది.
ఇదే జాబితాలో గతేడాది 83వ స్థానంలో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ ఏడాది 100వ స్థానానికి పడిపోయాడు. ఈ క్రమంలో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రీడాకారుడు కోహ్లీనే కావడం విశేషం. 2018-19 సంవత్సరానికి గాను విరాట్ కోహ్లీ 21 మిలియన్ డాలర్లు (సుమారు రూ.173 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించాడు.