A rock-star, a match winner, a great junior and a very good friend of mine, Yuvraj has retired from international cricket. I remember for the first time I played against him in 2003 in Centurion during the World Cup where he played a beautiful knock... I went to him and talked to him. I was deeply impressed by his in-depth knowledge of the game," Akhtar said.
#yuvarajsingh
#retirement
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#shikhardhavan
#rohitsharma
#jaspritbumrah
#cricket
#teamindia
రెండు రోజుల క్రితం టీమిండియా ఆల్‌రౌండర్, 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా యువరాజ్ పేస్, స్పిన్ బాగా ఆడగలడు. ఎటువంటి బంతినైనా అలవోకగా బౌండరీ బాదగలడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్, ఆస్ట్రేలియా పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ల బౌలింగ్‌లో ఇబ్బందిపడ్డాడని యువరాజ్ తెలిపారు.