ICC World Cup 2019:Former England skipper Michael Vaughan has termed Aaron Finch 'the best captain in this tournament so far'. The 44-year-old was quite impressed with the way Finch led his team in their last World Cup encounter against Pakistan on Wednesday.
#iccworldcup2019
#aaronfinch
#indvpak
#msdhoni
#viratkohli
#rohitsharma
#shikhardhavan
#jaspritbumrah
#cricket
#teamindia
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ పొగడ్తల వర్షం కురిపించాడు. టోర్నీలో ఇప్పటివరకు బెస్ట్ కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది ఆరోన్ పించేనని కొనియాడాడు. ముఖ్యంగా బుధవారం టాంటన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరోన్ ఫించ్ కెప్టెన్సీ తనకు తెగ నచ్చేసిందని చెప్పాడు.