ICC Cricket World Cup 2019 : Shikhar Dhawan Thanks Fans For Recovery Wishes || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-14

Views 61

courtesy:@SDhawan25

ICC Cricket World Cup 2019:Shikhar Dhawan, who made a hundred against Australia at the Oval, might have to sit out of the next few matches of the ICC World Cup 2019 with a suspected hairline fracture on his left thumb. However, Dhawan will stay with the team till a final emerge on the status of his injury.
#iccworldcup2019
#shikhardhawan
#rishabpanth
#klrahul
#msdhoni
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#cricket
#teamindia


గాయపడిన టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే చేతికి ప్లాస్టర్ వేసుకుని జిమ్‌లో తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. దీంతో గాయం నుంచి కోలుకుంటాననే ఆత్మవిశ్వాసంను ధావన్‌ వ్యక్తం చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా ధావన్‌ ఎడమ బొటన వేలికి గాయమైంది. గాయం అయినా నొప్పిని భరిస్తూ.. సెంచరీ చేసాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS