KS 100 Telugu Movie Press Meet || Sameer Khan || Shailaja Jaweri || Sher || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-15

Views 1

KS 100 Telugu Movie team press meet held in hyderabad and they released the cinema poster.Starring Sameer Khan, Shailaja Jaweri, Sunita Pandey, Ashi Roy, Akshatha, Shraddha Sharma. Directed by Sher. Produced by Venkat Ram Reddy. Music by Navaneeth Chary.
#KS100
#SameerKhan
#ShailajaJaweri
#SunitaPandey
#AshiRoy
#Akshatha
#ShraddhaSharma
#Sher

చంద్ర శేఖర్ మూవీస్ పతాకం పై సమీర్ ఖాన్, శైలజ, సునీత పాండే, ఆశి రాయ్, శ్రద్ధ, అక్షత ప్రధాన
పాత్రదారులుగా కె. వెంకట్ రామ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కె ఎస్ 100‘. షేర్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర పోస్టర్ ని నిర్మాత సాయి వెంకట్, మల్టీ డీమెన్షన్ వాసు, అట్లూరి రామకృష్ణ లచే విడుదలైంది. ఈ సందర్భంగా మొదట నిర్మాత వెంకట రామ్ రెడ్డి మాట్లాడుతూ … మంచి హర్రర్ థ్రిల్లర్ రొమాంటిక్ మూవీ. సినిమా చాలా బాగొచ్చింది. అందరికీ నచ్చి తీరుతుందని ఆశిస్తున్నా అన్నారు

Share This Video


Download

  
Report form