ఎన్టీఆర్ చేతిలో టీడీపీ పగ్గాలు.. జేసీ దివాకర్‌రెడ్డి సంచలనం || Oneindia Telugu

Oneindia Telugu 2019-06-17

Views 185

In 2019 Ap Elections Telugu Desham Party loosed their ruling. Ysr cp got prestigious win. On this issue senior polition J. C. Diwakar Reddy commented on TDP future. He says one of powerfull person to lead TDP is Ntr Jr.
#jrntr
#jcdiwakarreddy
#tdp
#ntr
#nbk
#balakrishna
#chandrababunaidu
#pawankalyan
#janasena

2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలు కావడంతో ఒక్కసారిగా టీడీపీ రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో టీపీడీ పార్టీ నడవడం సాధ్యపడని విషయమని, ప్రస్తుతం టీడీపీని నడిపే సత్తా ఉన్న పోలిషిషన్ ఆ పార్టీ ఒక్కరు కూడా లేరని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్ పైనే పడింది. టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తేవాలంటే.. అది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్పితే మరెవ్వరి వల్ల కాలేని పని అని జనాల్లో చర్చలు ముదిరాయి. దీంతో తాజాగా ఈ అంశంపై రాజకీయ సంచలనం జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS