ICC Cricket World Cup 2019 : Cricket Fans All Over India Celebrate Win Against Pak || Oneindia

Oneindia Telugu 2019-06-17

Views 123

ICC Cricket World Cup 2019:In Match 22 of ICC cricket world cup 2019 (CWC), India cricket team defeated Pak cricket team by 89 runs by Duckworth Lewis method at the Old Trafford in Manchester on Sunday. Now, India extend their World Cup winning streak against Pak to 7-0. Earlier, Rohit Sharma pulverised a pedestrian Pak with a stylish hundred to lead India cricket team to a challenging 336 for five against Pak cricket team in a marquee World Cup encounter at the Old Trafford in Manchester.
#cwc2019
#iccworldcup2019
#indvpak
#rohitsharma
#viratkohli
#msdhoni
#sarfrazahmed
#klrahul
#bhuvaneswarkumar
#wahabriaz
#cricket
#teamindia

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దాయాది పాకిస్థాన్‌ని చిత్తుగా ఓడించిన భారత్ జట్టు సగర్వంగా కాలరెగరేసింది. మాంచెస్టర్ వేదికగా ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో తొలుత రోహిత్ శర్మ (140: 113 బంతుల్లో 14x4, 3x6) మెరుపు శతకం బాదడంతో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసిన టీమిండియా.. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్‌ని 212/6కే పరిమితం చేసింది. మ్యాచ్‌కి రెండు సార్లు వరుణుడు అడ్డుపడినా.. భారత్ దూకుడు ముందు పాక్ ఏ దశలోనూ నిలవలేకపోయింది. వర్షంతో మ్యాచ్‌ని 40 ఓవర్లకి కుదించిన అంపైర్లు.. పాక్ లక్ష్యాన్ని 302 పరుగులుగా నిర్దేశించగా.. ఆ జట్టు 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొత్తంగా ప్రపంచకప్‌ చరిత్రలో పాకిస్థాన్‌తో ఏడుసార్లు తలపడిన టీమిండియా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి 7-0తో అజేయ రికార్డుని మరింత మెరుగుపర్చుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS