ICC Cricket World Cup 2019: India vice-captain and star batsman Rohit Sharma slammed his career's 24th ODI century in the ICC Cricket World Cup 2019 as the Men In Blue outclassed Pak in all three departments to seal another convincing win.
#cwc2019
#iccworldcup2019
#indvpak
#rohitsharma
#viratkohli
#msdhoni
#sarfrazahmed
#klrahul
#bhuvaneswarkumar
#wahabriaz
#cricket
#teamindia
పాకిస్థాన్‌తో విజయానంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నవ్వులు పూయించాడు. ఆదివారం మాంచెస్టర్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.