Chanti made an car mishap in Kodata area. He was safe with injury as per latest news. Full details will come shortly
#chalakichanti
#anchoranasuya
#jabardasth
#anchorrashmi
#roja
#nagababu
#tollywood
ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులను ప్రమాదాల వార్తలు తీవ్రంగా కలచి వేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రమాదాల వార్తలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాన్ని తాజాగా జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి కారు ప్రమాదం వార్త మరింత కలవర పెడుతోంది. సూర్యాపేట జిల్లాలో చంటి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆయన తీవ్ర గాయాలతో బయటపడ్డారు.