Kalyana Vaibhogam Serial Actress Meghana Lokesh Getting Married || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-20

Views 7

Television Serial Kalyana Vaibhogam Heroine Meghna Lokesh tied the knot with Swaroop Bharadwaj. Megna marriage held at Banglore. Kalyana Vaibhogam team and crew attended for this marriage.
#KalyanaVaibhogamserial
#KalyanaVaibhogam
#MeghanaLokesh
#swaroopbharadwaj
#tvserial
#tvactress
#tollywood
#movienews
#bangalore

కళ్యాణ వైభోగం సీరియల్ ద్వారా రెండేళ్లకుపైగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకొన్న మేఘనా లోకేష్ పెళ్లి కూతురయ్యారు. స్వరూప్ భరద్వాజ్‌తో మూడు మూళ్లు వేయిచుకొన్నారు. బెంగళూరులో నిరాడంబరంగా జరిగిన పెళ్లికి సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS