Naga Babu about Pawan Kalyan re entry in films. Konidela Nagendra Babu is an Indian, Telugu film actor and producer. He acts mainly in supporting roles and villain roles, though he has also played the lead role in some films. He has produced several films with his brothers, Chiranjeevi and Pawan Kalyan under Anjana Productions. He has two children, actor Varun Tej and Niharika.
#nagababu
#pawankalyan
#tollywood
#chiranjeevi
#varuntej
#janasena
మెగా బ్రదర్ నాగబాబు ఎన్నికల ముగిశాక చాలా గ్యాప్ తీసుకుని అభిమానులతో లైవ్ చాటింగ్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ యాక్సిడెంట్, పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావడం, జనసేన పార్టీకి సంబంధించిన అంశాలపై నాగబాబు రియాక్ట్ అయ్యారు. చాలా మంది వరుణ్ బాబుకు యాక్సిడెంట్ ఎలా అయిందని అడుగుతున్నారు. అప్పుడప్పుడూ ఇలా అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. మన చేతుల్లో ఏమీ ఉండదని నాగబాబు తెలిపారు. లక్కీగా వరుణ్‌తో పాటు కారులో ఉన్న మరో హీరో అధర్వ ఎలాంటి గాయాలు కాకుండా బయట పడ్డారు.