TDP MLC Buddha Venkanna Made Sensational Comments On Vijayasai Reddy.TDP Leader Budda Venkanna sarcastically said that he go to the Rajya Sabha, but he is A2 in the illegal assets.Buddha goes on to say that Veerappan has called for planting when jagan A1 and vijayasai reddy A2 are telling about the truth and honesty .
#tdp
#mlc
#buddhavenkanna
#ycp
#jagan
#vijayasaireddy
#counter
ఏపీలో ప్రజావేదిక ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటంపై రగడ కొనసాగుతూనే ఉంది . ప్రజావేదికే కాదు మాజీ సీఎం చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడం అని త్వరలో ఖాళీ చెయ్యాల్సిందే అన్న సంకేతాలు ఇస్తున్నారు వైసీపీ నేతలు. మరో పక్క చంద్రబాబు లేని సమయంలో ప్రజా వేదిక స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ వివాదంపై వైసీపీ ముఖ్య నేత విజయ సాయి రెడ్డి చాలా ఘాటుగా స్పందించారు . ఇక ఈ నేపధ్యంలో ఆయన మాటలకు కౌంటర్ ఇచ్చారు బుద్దా వెంకన్న