Suhana Khan party with friends. Suhana Khan's fan club shared a photo of her going partying with her friends, and like expected, the post has gone viral within minutes. Most of her group members were either decked up in red or black coloured outfits. Suhana however wore a combination of both.
#suhanakhan
#shahrukhkhan
#gaurikhan
#aryankhan
#bollywood
షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. విదేశాల్లో చదువుకునే ఈ పాప తన స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకున్న ఫోటోస్ ఇండియన్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. తాజాగా మరోసారి సుహానాకు సంబంధించిన ఫోటోస్ వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో సుహానా ఖాన్ చుట్టూ ఉన్నవారంతా కూడా ఆమెతో పాటు చదువుకునే విదేశీ స్నేహితులే కావడం గమనార్హం. అయితే ఇండియన్ కల్చర్‌కు పూర్తి భిన్నంగా ఉన్న ఈ పార్టీలో సుహానాను చూసి కొందరు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇందులో ఆమె స్నేహితులు హద్దులు దాటినట్లు కనిపించినా... సుహానా మాత్రం ఒద్దికగానే కనిపించారు.