మైనర్లకు బండి ఇస్తే పేరెంట్స్‌కు శిక్ష || Parents May Punish For Giving Vehicles To Minors

Oneindia Telugu 2019-06-25

Views 110

Modi cabinet has approved the revised Motor vehicles Bill. This bill was pending in the Rajya Sabha, after the Lok Sabha cleared in 2017, but the term change meant it had lapsed. The Bill is expected to be present to the Parliament in its upcoming session.
#cabinet
#modi
#parliament
#LokSabha
#MotorvehiclesBill
#pending
#Parliament

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సోమవారం సమావేశమైన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మోటార్ వాహనాల చట్టం సవరణ బిల్లు 2019తో పాటు డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లు 2019కు ఆమెదం తెలిపింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధించేలా బిల్లులో సవరణలు చేశారు. లైసెన్స్ లేకుండా బండి నడపడం, డ్రంకన్ డ్రైవ్ కేసులకు సంబంధించి పెనాల్టీ మొత్తాన్ని భారీగా పెంచారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS