Shruti Haasan Hangs Out With Rana Daggubati || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-25

Views 1

Shruti Haasan was seen chilling with Rana Daggubati and director Prakash Kovelamudi in Mumbai. Photos from their meet-up are going viral on social media. Shruti was last seen in Telugu in Pawan Kalyan's Katamarayadu, which released in 2017. She took a break from films to concentrate on her music career.
#shrutihaasan
#ranadaggubati
#prakashkovelamudi
#michaelcorsale
#tollywood
#kollywood
#movienews

అందాల భామ శృతిహాసన్ మళ్లీ విజృంభించేందుకు రెడీ అవుతున్నారు. ఆమె కొద్దికాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. 2017 నుంచి ఆమె తెలుగులో నటించిన దాఖాలాలు లేవు. గతకొద్దికాలంగా కెరీర్ బ్రేక్ చెప్పిన ఈ బ్యూటీ మళ్లీ అవకాశాలను అందిపుచ్చుకొంటున్నారు. తాజాగా ముంబైలో రానా దగ్గుబాటి, రాఘవేంద్రరావు తనయుడు, దర్శకుడు ప్రకాశ్ కొవెలమూడి కలిసి హంగామా చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Share This Video


Download

  
Report form