Okariki Okaru Movie Actress Aarti Chabria Ties The Knot || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-06-25

Views 18

Aarti Chabria marries boyfriend Visharad Beedassy Yesterday, on June 24, 2019. The lovebirds' wedding vows were shrouded in secrecy in the attendance of their closest pals and family members. For the ones who are unaware, Aarti and Visharad had exchanged rings on March 11, 2019, in Mauritius.
#aartichabria
#bollywood
#tollywood
#okarikiokarumovie
#movienews
#mumbai
#VisharadBeedassy
#Mauritius

హీరోయిన్ ఆర్తి చాబ్రియా వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు.. తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ విశరద్ బీడసేతో మూడు ముళ్లు వేయించుకున్నారు. అయితే ఈ పెళ్లి విషయం మీడియాకు పొక్కకుండా గోప్యత పాటించడం గమనార్హం. ముంబైలో సోమవారం(జూన్ 24)న జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వివాహ వేడుక అనంతరం ఆర్తి చాబ్రియా సన్నిహితులు వీరి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బయటకు పొక్కింది. వీరిది అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. పెద్దల ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాతే ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS