ICC Cricket World Cup 2019:Sachin Tendulkar also suggested Team India lacked positive intent in their batting against Afghanistan at the World Cup 2019 match.
#icccricketworldcup2019
#msdhoni
#indvwi
#sachintendulkar
#yuzvendrachahal
#msdhoni
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia
ఆధునిక క్రికెట్‌లో సచిన్ టెండుల్కర్‌ను దేవుడిలా ఆరాధిస్తారు అభిమానులు. మరే ఇతర బ్యాట్స్‌మెన్‌కు సాధ్యపడని రికార్డులను ఆయన అందుకున్నారు. వన్డేలు, టెస్టులు, టీ20 మ్యాచ్‌లు.. ఇలా ఫార్మట్ ఏదైనా తనదైన ముద్ర వేశారు. సెంచరీల సెంచరీ చేసిన ఘనత ఆయనకు ఉంది. మనదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందుకున్న మొట్టమొదటి క్రీడాకారుడిగా చరిత్రలో నిలిచిపోయారు సచిన్ టెండుల్కర్. ప్రపంచకప్ టోర్నమెంట్ రసవత్తరంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సచిన్ చేసిన కొన్ని వ్యాఖ్యానాలను మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడిమా వేదికగా ఆయనపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. ట్రోల్ చేసి పడేస్తున్నారు.