Bangladesh have managed to keep their 2019 World Cup campaign alive with a 62-run win over a depleted Afghanistan side on Monday (June 24). The Mashrafe Mortaza-led side's next assignment is against India and Bangladesh's spin bowling coach Sunil Joshi feels his team is ready to beat their neighbour country in their own game.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#IndianBatsmen
#Bangladesh
#bowlingcoach
#SunilJoshi
ప‌్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆప్ఘనిస్తాన్‌పై స్ఫూర్తిదాయకమైన విజయాన్ని అందుకుంది బంగ్లాదేశ్. ఇక ఆ జట్టు తన తదుపరి మ్యాచ్‌లో టీమిండియాను ఢీకొనబోతోంది. వచ్చేనెల 2వ తేదీన బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. బలమైన భారత లైనప్ ఉన్న టీమిండియాను ఎదుర్కొనడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది బంగ్లాదేశ్. దీనికోసం ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. వైవిధ్యమైన బంతులను ఎదుర్కొంటున్నారు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్లు. దీనికితోడు- బౌలింగ్‌లోనూ ప్రయోగాలు చేస్తున్నారు.