Madhya Pradesh BJP MLA Akash Vijayvargiya, who is the son of veteran party leader Kailash Vijayvargiya thrashed a civic worker in Indore with a cricket bat in full public glare.
#indore
#mla
#AkashVijayvargiya
#MadhyaPradesh
#BJPMLA
#cricketbat
మధ్యప్రదేశ్‌లోగల ఇండోర్ మున్సిపాల్ కార్యాలయం వద్ద బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గీయ హంగామా సృష్టించాడు. సీనియర్ నేత కైలాశ్ విజయ్ వర్గీయ కుమారుడే .. ఆకాశ్. ఇండోర్ మున్సిపాలిటీ వద్ద అధికారిపై తిట్లపురాణం ప్రారంభించాడు. కోపం ఆపుకోలేక అక్కడే ఉన్న బ్యాటుతో దాడి చేశాడు.