Indian opener Rohit Sharma has hit 224 sixes so far in ODIs and would require just two more to beat former skipper Mahendra Singh Dhoni’s record of 225 ODI sixes.Additionally, if the opener manages to hit the big boundaries in Thursday’s game against West Indies, the player will also climb at the fourth spot for the most sixes in ODI history.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavswestindies
#rohitsharma
#msdhoni
#odi
#record
టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డుకి రెండు సిక్సుల దూరంలో నిలిచాడు. ప్రపంచకప్లో భాగంగా టీమిండియా గురువారం మాంచెస్టర్ వేదికగా వెస్టిండిస్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మరో 2 సిక్సర్లు బాదితే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును అధిగమిస్తాడు.