The government has approved the Motor Vehicles (Amendment) Bill that proposes hefty penalties for violating traffic norms including Rs 10,000 fine for not giving way to emergency vehicles and an equal penalty for driving despite disqualification
#cabinet
#modi
#parliament
#LokSabha
#MotorvehiclesBill
#pending
#Parliament
అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే పదివేల రుపాయల జరిమాన డ్రైవింగ్ లైసన్సు రద్దు చేయనున్నారు...అంబులెన్స్ తోపాటు అత్యవసర వాహానాకలకు అడ్డువచ్చిన వాహానదారులకు ఇదే శిక్ష అమలు చేసే విధంగా చట్టాలను తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం ..మరోవైపు చిన్నపిల్లలకు వెహికిల్స్ ఇచ్చినా..లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడంతోపాటు ,రాష్ డ్రైవింగ్,డ్రంకెన్ డ్రైవింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది కేంద్రం.