చంద్రబాబుకి సంఘీభావం తెలిపిన రాజధాని ప్రాంత రైతులు || Farmers Offer Own Land To Chandrababu Naidu

Oneindia Telugu 2019-06-29

Views 69

Amid the uncertainty over the current residence of Chandrababu Naidu in Amravati after the YSRCP government served him a notice to vacate the house, several farmers who support TDP offered the former chief minister land to build a new house.
#Farmers
#ChandrababuNaidu
#NewHouse
#government
#YSRCP
#Amravati

వైపాకా ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను సమర్థంగా అడ్డుకుంటామని రాజధాని రైతులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి భరోసా ఇచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. మా ఊరుకు రండి... మా ఇంటిని ఇస్తాం... రక్షణగా ఉంటాం.. అంటూ రైతులు చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. రైతులతో పాటు మహిళలూ తరలిరావటంతో ఆ ప్రాంతం సందర్శకులతో నిండిపోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS