ICC Cricket World Cup 2019:Ahead of the ‘do or die’ match with India on Tuesday, Bangladesh skipper Mashrafe Mortaza said his team will have to play “better” than it has since the World Cup started in order to keep its semifinal hopes alive.
#icccricketworldcup2019
#indvban
#viratkohli
#rohitsharma
#msdhoni
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia
టీమిండియా బలమైన జట్టు. టీమిండియాతో తలపడటం అంత తేలిక కాదు. అయితే గెలవడానికి మాకు సరైన ప్రణాళికలు ఉన్నాయి అని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫె మోర్తాజా అన్నారు. ప్రపంచకప్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో మంగళవారం భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు ఆడిన బంగ్లా.. ప్రస్తుతం ఏడు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. నాకౌట్‌కు చేరాలంటే మిగిలిన ఈ రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. మరోవైపు న్యూజిలాండ్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిలి.