ICC Cricket World Cup 2019 : Abdul Razzaq Gives Religious Angle To India’s Defeat To England

Oneindia Telugu 2019-07-02

Views 305

Days after receiving praise from the Indian fans, former Pak allrounder Abdul Razzaq has risked facing their ire after making a controversial statement in the wake of India's loss to England. India, on Sunday, lost to England by 31 runs to suffer their first defeat of the ongoing World Cup. A win for India would have kept Pak on track for a semifinal spot.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#pak
#allrounder
#shami
#bowlers
#AbdulRazzaq
#England

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భార‌త క్రికెట్ జ‌ట్టు ఎదుర్కొన్న ఒకే ఒక్క ప‌రాజ‌యం పాకిస్తాన్‌లో ప్ర‌కంప‌న‌ల‌ను పుట్టిస్తోంది. టీమిండియా ప‌రాజయాన్ని జీర్ణించుకోలేక‌పోతోంది పాకిస్తాన్. కోహ్లీసేన‌పై నిప్పులు చెరుగుతున్నారు ఆ దేశ క్రికెట్ అభిమానులు. టీమిండియా ఓట‌మి పాలు కావ‌డంతో శ‌తృదేశం పాకిస్తాన్ పండ‌గ చేసుకోవాలే గానీ.. ఇలా విమ‌ర్శ‌లు చేయ‌డానికి గ‌ల కార‌ణాలు అంద‌రికీ తెలిసిందే. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో భార‌త్‌.. ఇంగ్లండ్ చేతిలో ఓట‌మి చ‌వి చూసిన ప్ర‌భావం.. పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టుపై తీవ్రంగా ప‌డింది. ఆ దేశం సెమీ ఫైన‌ల్‌కు వెళ్లడానికి గ‌ల అవ‌కాశాల‌కు గండి కొట్టింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS