కేసీఆర్,జగన్ మద్య భిన్న అభిప్రాయాలు || Different Opinions Between KCR And Jagan About Opposition

Oneindia Telugu 2019-07-04

Views 487

If the opposition is in the assembly house is better says andhra pradesh cm ys jaganmohan reddy. At the same time telangana cm KCR wants to make no opposition in the house.
#ysjagan
#assembly
#andhrapradesh
#opposition
#amaravathi
#telangana
#cmkcr
#AP

ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉంటుందో.. ప్రతిపక్షానికి కూడా అటో ఇటో అలాంటి బాధ్యతే ఉంటుంది. ప్రజా సమస్యలపై గొంతెత్తి అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాల్సి వస్తుంది. కానీ, కొన్నిచోట్ల ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రతిపక్షాలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయనే వాదనలు లేకపోలేదు. అలాంటి క్రమంలో తెలంగాణలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అంతరంగంగా కనిపిస్తోంది. ఆ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కారెక్కిస్తూ అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా జరిగిన ప్రయత్నాలు తెలిసిందే. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షం విషయంలో హుందాగా వ్యవహరించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS