ICC Cricket World Cup 2019 : Imran Tahir Set For Emotional Exit To ODI || Oneindia Telugu

Oneindia Telugu 2019-07-06

Views 85

ICC Cricket World Cup 2019:South Africa’s Imran Tahir is readying himself for an emotional farewell to one-day international cricket, although the veteran is upbeat about the Proteas’ future.
#icccricketworldcup2019
#ausvsa
#indvsl
#mrantahir
#rohitsharma
#viratkohli
#msdhoni
#ravindrajadeja
#rishabpanth
#cricket
#teamindia

ద‌క్షిణాఫ్రికా లెగ్ స్పిన్న‌ర్ ఇమ్రాన్ తాహిర్ మెరుపులు ఇక వ‌న్డే మ్యాచ్‌ల‌ల్లో క‌నిపించ‌వు. వికెట్ తీసుకున్న వెంట‌నే ఆనందంతో గ్రౌండ్ అంతా చ‌క్క‌ర్లు కొట్టే ఈ వెట‌ర‌న్ బౌల‌ర్‌.. త‌న చివ‌రి వ‌న్డే మ్యాచ్‌ను ఆడ‌బోతున్నాడు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా- శ‌నివారం మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జ‌రిగే మ్యాచ్‌.. ఇమ్రాన్ తాహిర్ కేరీర్‌లో చిట్ట‌చివ‌రిది. ఈ మ్యాచ్ అనంత‌రం వ‌న్డేలకు గుడ్‌బై చెప్ప‌బోతున్నాడు 40 సంవ‌త్స‌రాల తాహిర్‌.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS