ICC Cricket World Cup 2019: Ind vs NZ: Shami Rested Against Sri Lanka Because Of Narendra Modi !

Oneindia Telugu 2019-07-08

Views 319

ICC Cricket World Cup 2019,India vs New Zealand:India came up with a complete performance against Sri Lanka in their last league match of the ongoing World Cup. The Men in Blue was able to cruise to a convincing win of seven wickets as Rohit Sharma and KL Rahul both scored centuries to help their team get over the line.
#icccricketworldcup2019
#cwc2019semifinal
#indvnz
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia

పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు ఇంటి దారి ప‌ట్ట‌డం, టీమిండియా ద‌ర్జాగా సెమీ ఫైన‌ల్‌లో అడుగు పెట్ట‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు పొరుగు దేశానికి క్రికెట్ అభిమానులు. టీమిండియాపై అక్క‌సు వెల్ల‌గ‌క్కుతున్నారు. సాధార‌ణ అభిమానులంటే ఫ‌ర్వాలేదు గానీ.. ఓ మోస్తరు పేరున్న క్రికెట్ విశ్లేష‌కులు సైతం టీమిండియాపై విషాన్ని చిమ్ముతున్నారు. దీనికి రాజ‌కీయాల‌ను కూడా అంట‌గడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర‌కంగా మ‌హమ్మ‌ద్ ష‌మీని అణ‌గ‌దొక్కేస్తోంద‌ని ఆరోపిస్తున్నారు. భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌యంగా బీసీసీఐకి ఫోన్ చేసి.. ముస్లిం క్రికెట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని ప‌క్క‌న పెట్టాల‌ని సూచించిన‌ట్లు త‌మ‌కు తెలిసింద‌ని విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS