Amala Paul going in the teaser of her upcoming film, Aadai. Her character Kaamini getting good response from all the corners. In this occassion, She tweeted that, With your support and unconditional love, I embark upon yet another journey.
#amalapaul
#aadai
#kollywood
#aame
#samanthaakkineni
#tollywood
#movienews
దక్షిణాది అందాల భామ అమలా పాల్ ప్రశంసల జల్లులో తడిసి ముద్దవుతున్నారు. అడై అనే చిత్ర టీజర్‌లో ఆమె నటనపై సినీ విమర్శకులు, సగటు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాకుండా అమలా పాల్ నటించిన కామిని పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. వెండితెరపై ఆమె నటనను చూడటానికి ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. నగ్నంగా నటించిన సన్నివేశంపై వస్తున్న కామెంట్ల నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడటమే కాకుండా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.