Actor Sundeep Kishan Spend Time with Fans at Ninu Veedani Needanu Nene Movie Sets.
Ninu Veedani Needanu Nene
#SundeepKishan
#AnyaSingh
#VennelaKishore
#PosaniKrishnaMurali
#MuraliSharma
#PoornimaBhagyaraj
#Pragathi
#RahulRamakrishna
హీరోగా సందీప్ కిషన్.. నటిస్తూ నిర్మిస్తున్న ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం జూలై 12న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌కి వచ్చిన తిప్పలే ఈ టాయిలెట్ ప్రమోషన్స్. ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ వినూత్నంగా ‘నిను వీడని నీడను నేనే’ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.తాజా గా ఫ్యాన్స్ తో సందీప్ కిషన్ సినిమా ముచ్చట్లు వీడియో ఒకటి విడుదల చేసింది చిత్ర యూనిట్.