Young and talented beauty Nithya Menen Posted Her Photoshoot in Social Media. These pics are goes viral now. And Nitya says about self respect on this posts.
#nithyamenen
#alamodalaindi
#tollywood
#nazriyanazim
#actressphotoshoot
#malluwood
#kollywood
#rrr
#janathagarage
#ishq
#nithiin
'అలా మొదలైంది' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మలయాళ కుట్టి నిత్యామీనన్. అలా అలా వరుస అవకాశాలు పట్టేసిన ఈ బొద్దుగుమ్మ ముద్దు ముద్దు మాటలతో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసేసింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యా.. ఎక్కడా గ్లామర్ షోకి తావివ్వలేదు. దీంతో ఈ మధ్యకాలంలో ఆమెకు అవకాశాలు కాస్త తగ్గాయి. అయితే తాజాగా ఓ ఫోటోషూట్ లో పాల్గొన్న నిత్యామీనన్ తనలో గ్లామర్‌కి కొదవ లేదని నిరూపించింది. అంతేకాదు వ్యక్తిగతంగా ఎవ్వరిని వారే ప్రేమించుకోవాలని పేర్కొంటూ వరుస సందేశాలు పోస్ట్ చేసింది.