BJP has increased aggression in AP. He is working hard to increase his strength and strength. Especially targeting TDP leaders. Whoever from that party is covering the scarves.The migration,which started with four TDP members from the Rajya Sabha earlier, did not stop. Former MLAs of the TDP already,Leaders who lost in the latest elections are also joining the BJP.
#tdp
#modi
#operationakarsh
#bjp
#chandrababu
#sujanachowdary
#amithshah
#guntur
తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుంటూరు జిల్లాలో ఆ పార్టీకి కష్టాలు ఎదురుకాబోతున్నాయి. పార్టీ నేతలందరూ కకావికలం అవుతుండంతో పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితులు తలెత్తాయి. ఓ పక్క నేతలు పార్టి మారుతుండడం, మరో పక్క ఉన్న నేతలకు ప్రజల్లో విశ్వసనీయత లేకపోవడంతో ఉనికి కోల్పోయే పరిస్థితులు తలెత్తాయి. దీంతో గుంటూరు జిల్లాలోనే మకాం వేసిన చంద్రబాబు నాయుడుకు కాస్త ఇబ్బందికర పరిణామాలు తలెత్తాయి. పార్టీ లో పాత నాయకులు వెళ్లిపోతే కొత్త నేతలను తయారు చేసుకుంటామని పైకి చెప్పుకొస్తున్నప్పటికి టీడిపి లోలోపల మదన పడుతున్నట్టు చర్చ జరుగోతంది.