APIICచైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజా | MLA Roja Take Charge As APIIC Chairman | Oneindia Telugu

Oneindia Telugu 2019-07-16

Views 74

MLA K Roja took over charge APIIC chairperson at a programme held in the APIIC head office in Mangalagiri town on Monday. Speaking on this occasion,she said that she would try to set up more industries and try to develop infrastructure to set up more industries to generate employment.The MLA K Roja expected the berth in the state cabinet, she did not get berth in the state Cabinet. She disappointed.Chief Minister Y S Jagan Mohan Reddy assured APIIC chief post recently. The government issued orders to this effect.
#Roja
#APIICChairman
#industries
#Nagari
#ycp
#jagan
#andhrapradesh


సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవిని ప్రకటించి దాదాపు నెలకు పైగా గడుస్తోంది. కానీ అధికారికంగా ఉత్తర్వులు మాత్రం రాలేదు. కొన్ని కారణాలతో ఉత్తర్వులు రావడం ఆలస్యమయ్యిందట. అందుకే రోజా కూడా బాధ్యతలు స్వీకరించలేదట. తాజాగా రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమిస్తూ భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో రోజా బాధ్యతలు స్వీకరించారు. ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉత్తర్వులు చేపట్టాక ఏపీఐఐసీ కార్యాలయంలో ఆమె తొలిసారి అడుగుపెట్టారు. రిబ్బన్ కట్ చేసి భర్త సెల్వమణితో కలిసి ఛాంబర్‌లోకి అడుగుపెట్టిన రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు అధికారులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS