Anushka Sharma and Virat Kohli left everyone pleasantly surprised when they secretly tied the knot in a hush-hush ceremony in Italy's Tuscany in 2017. The actress tied the knot with her beau when she was only 29, an age when most actresses are at the peak of their careers and marriage isn't on their mind. Recently in an interview with Filmfare, the 'Zero' actress revealed the reason why she decided to settle down before 30.
#anushkasharma
#viratkohli
#bollywood
#zero
#virushka
#cricket
#movienews
అనుష్క శర్మ, విరాట్ కోహ్లి 2017తో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు. అంతకు ముందు నుంచే ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అనుష్క కేవలం 29 సంవత్సరాల వయసులోనే పెళ్లాడటం అప్పట్లో చర్చనీయాశం అయింది. సాధారణంగా ఈ వయసులో నటీమణుల కెరీర్ పీక్ స్టేజీలో ఉంటుంది. ఆ సమయంలో ఎవరూ పెళ్లి ఆలోచన కూడా చేయరు. ఇటీవల ఫిల్మ్ ఫేర్ ఇంటర్వ్యూలో అనుష్క తాను 30 ఏళ్ల లోపే పెళ్లాడటం వెనక కారణం తెలిపారు.