Lakshmi Manchu Says " His Telugu Is Better Than Mine" || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-17

Views 1

Lakshmi Manchu posted a video in her twitter account. In that post she gave message to netijans as His telugu is better than mine, so heart warming to see our language so loved.
#lakshmimanchu
#mohanbabu
#manchumanoj
#manchuvishnu
#ramcharan
#ysjagan
#niladisfy
#americantelugu

మంచు లక్ష్మి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. సినిమాల ద్వారా పెద్ద పాపులారిటీ రాకున్నా.. మంచు వారి వారసురాలిగా తన వెరైటీ స్లాగ్ ఆఫ్ టాకింగ్ తో అట్రాక్ట్ చేస్తుంటుంది మంచు లక్ష్మి. అందుకే ఆమెకు టాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఇదిలా ఉంచితే తాజాగా మాటలతోనే కాదు ట్వీట్లతో కూడా అట్రాక్ట్ చేసే సత్తా ఉందని చెప్పకనే చెప్పింది మంచు లక్ష్మి. కాకపోతే తనపై తానే సెటైర్ వేసుకొని ఆకర్షించింది. ఇంతకీ ఆమె పెట్టిన ట్వీట్ ఏంటి? అందులో ఏముంది..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS