Amid reports of uncertainty over his international career, veteran India cricketer Mahendra Singh Dhoni will reportedly not travel with the team for the upcoming tour of West Indies. As per a report in Times of India, the 38-year-old cricketer has made himself unavailable for the tour of West Indies, where Team India will play three T20Is and three ODIs.
#msdhoni
#westindies
#tour
#rishabpant
#bcci
#retirement
#teamindia
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ గురించి ఈ మధ్య కాలంలో చాలా వార్తలు ఊపందుకున్నాయి. స్లో బ్యాటింగ్, కీపింగ్ తప్పిదాలు గత ప్రపంచకప్‌లో చూసాం. దీంతో రిటైర్మెంట్‌పై మరింత ఒత్తిడి పెరిగింది. ప్రపంచకప్ అనంతరం ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే అనూహ్యంగా భారత్ సెమీస్ నుండి నిష్క్రమించినా.. రిటైర్మెంట్‌పై ధోనీ ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.