YCP MLA Sridevi spoke at AP Assembly Media Point.Sridevi shouts on TDP and Chandrababu.He thanked Jagan for allocating Rs 500 crore for the construction of Amaravati
#YCPMLASridevi
#Chandrababu
#TDP
#ycp
#jagan
#assembly
#amaravathi
#AssemblyMediaPoint
AP అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద YCP MLA శ్రీదేవి మాట్లాడారు.TDP,చంద్రబాబు పై శ్రీదేవి విరుచుకుపడ్డారు.అమరావతి నిర్మాణానికి 500 కోట్లు కేటాయించిన జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు.చంద్రబాబు అవినీతి,దందా పై విరుచుకుపడ్డారు.జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుంది అని తెలిపారు.