Team India West Indies Tour 2019:The meeting was scheduled for Friday but was postponed following Committee of Administrators' (CoA) directive that the chairman of the panel, instead of BCCI secretary, will convene it.
#teamindiawestindiestour2019
#indvwi
#viratkohli
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#cricket
#teamindia
త్వరలో టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఆగస్టు నెలలో వెస్టిండీస్‌తో జరుగనున్న మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌కు శుక్రవారం జరగాల్సిన భారత క్రికెట్ జట్టు ఎంపిక ఆదివారానికి వాయిదా పడింది. దీంతో జట్టు ఎంపిక ఎలా ఉండనుందో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే. శుక్రవారం జరిగే సమావేశం వాయిదాకు బీసీసీఐ కొత్త రాజ్యాంగంలో పొందుపర్చిన నిబంధన ఒక కారణం కాగా, అందరు ఆటగాళ్ల ఫిట్‌నెస్ నివేదికలు శనివారం నాటికి అందే వీలుండటం మరో కారణంగా తెలుస్తోంది. ఏదేమైనా జట్టు ఎంపిక ఆదివారం జరగనుంది.