Team India's West Indies Tour 2019:Ambati Rayudu even without featuring in the Indian team that played the World Cup 2019 has made more news than most other players. When he was not included in the primary squad but named as a back-up he put out the famous 3D tweet. Later when the selectors had to name replacement players, Rayudu was still not included and it was said that the reason could’ve been his tweet. However, selector MSK Prasad disagrees.
#MSDhoni
#indiawestindiestour2019
#indvswi
#mskprasad
#cricket
తెలుగు తేజం అంబటి రాయుడు త్రీడీ' ట్వీట్‌ను ఎంజాయ్ చేశా అని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన రాయుడు త్రీడీ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్‌తో ఎమ్మెస్కే ప్రసాద్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అప్పట్లో ఈ త్రీడీ ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.