Team India's West Indies Tour 2019:Right-arm leg-spinner Rahul Chahar has earned his first national team call up as he joins his brother Deepak Chahar in the Indian squad for the T20Is against West Indies.
#indiawestindiestour2019
#indvswi
#viratkohli
#rishabpanth
#MSDhoni
#mskprasad
#cricket
టీమిండియా తరఫున మరో బ్రదర్స్ జోడీ బరిలోకి దిగనున్నారు. ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్ పర్యటనకు భారత జట్లను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టీ20 సిరీస్‌కు అన్నదమ్ములైన దీపక్ చాహర్, రాహుల్ చాహర్‌లను ఎంపిక చేశారు. రాహుల్ భారత జట్టుకు ఎంపికవడం ఇదే తొలిసారి. అయితే దీపక్ చాహర్ ప్రపంచకప్‌లో పాల్గొన్న భారత ఆటగాళ్లకు నెట్ బౌలింగ్ చేసాడు.