Sarileru Neekevvaru : Bandla Ganesh In Or Out? || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-23

Views 451

Bandla Ganesh has been approached to play one of the comedy characters in Sarileru Neekevvaru. But now There is no clarity over Bandla Ganesh 's presence in Sarileru Neekevvaru.
#maheshbabu
#sarileruneekevvaru
#anilravipudi
#bandlaganesh
#tollywood
#rashmikamandanna

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన బండ్ల గణేష్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ తర్వాత నిర్మాత అవతారం ఎత్తారు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. 2009లో రవితేజ హీరోగా వచ్చిన 'ఆంజనేయులు' మూవీ ద్వారా నిర్మాతగా మొదలైన గణేష్ ప్రస్థానం... 2015లో 'టెంపర్' మూవీతో క్లోజ్ అయింది. ఆ తర్వాత ఆయన కోర్టు వివాదాల కారణంగా సినిమా నిర్మాణానికి దూరం అయ్యారు. కొంతకాలంగా ఇండస్ట్రీకి అంటీముట్టనట్లు ఉంటున్న గణేష్... మహేష్ మూవీ 'సరిలేరు నీకెవ్వురు' ద్వారా నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS