West Indies T20I 2019 Squad:The pair of Sunil Narine and Kieron Pollard are part of a 14-member West Indies squad for the first two T20Is versus India in Florida next month.
#WestIndiesT20ISquad
#chrisgayle
#Andrerussell
#Sunilnarine
#Kieronpollard
#cricket
ఆగష్టు 3 నుంచి టీమిండియాతో జరిగే టీ20 సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లకు వెస్టిండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 14 మందితో కూడిన విండీస్ జట్టును సెలక్టర్లు మంగళవారం ఎంపిక చేశారు. ఈ రెండు టీ20లకు విండీస్ 'యూనివర్సల్ బాస్' క్రిస్ గేల్ దూరమయ్యాడు. కెనడా గ్లోబల్ టీ20 లీగ్ కారణంగా గేల్ అందుబాటులో ఉండటం లేదని విండీస్ బోర్డు తెలిపింది.