జగన్ సర్కార్ బాహుబలి రికార్డ్ | 4 Laks Jobs Appointed For Village Secretary : Ramachandra Reddy

Oneindia Telugu 2019-07-23

Views 48

AP minister peddireddy ramachandra reddy reaction over 4 lakhs jobs recruitment.
#PeddireddyRamachandraReddy
#villagesecretariat
#volunteersrecruitment
#YSJaganMohanReddy
#YSRCP
#Chandrababunaidu
#tdp
#Andhrapradesh

గ్రామ సచివాలయాల కోసం భారీ స్థాయిలో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా 4.01 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టి రికార్డు సృష్టించారన్నారు.

Share This Video


Download

  
Report form