జనసేన తో పొత్తు ప్రతిపాదన దిశగా టీడీపీ అడుగులు || Chandra Babu Proposing Alliance With Janasena

Oneindia Telugu 2019-07-24

Views 175

TDP Chief Chandra Babu proposing alliance with Janasena to face Jagan in AP Politics. Babu initiating discussions with Janasena shortly. If Pawan agree with Babu..AP Politics may take new turn.
#appolitics
#tdp
#janasena
#chandrababu
#pawankalyan
#alliance
#discussions
#jagan
#ysrcp

ఏపీ రాజ‌కీయాల్లో కొత్త స‌మీక‌ర‌ణాలు మొద‌ల‌వుతున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో డీలా ప‌డిన టీడీపీ తిరిగి కొత్త ఎత్తుల కు సిద్దం అవుతోంది. పార్టీలో వ‌ల‌స‌లు.. డైల‌మాకు స‌మాధానంగా కొత్త జోష్ తేవాల‌ని టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త నిర్ణ‌యాల దిశ‌గా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా.. పార్టీలోని అత్యంత ముఖ్యుల‌తో చంద్ర‌బాబు కొత్త ప్ర‌తి పాద‌న చేసారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS