45ఏళ్లకే పింఛను పథకంపై అధికారవిపక్షాలమధ్య మాటల యుద్ధం|TDP Questioned About 45year Old Pension Scheme

Oneindia Telugu 2019-07-24

Views 470

There was talk of pledges given during the Jagan election in the Assembly. Telugu Desam alleged that Jagan had voted with the people to promote the pension for the underprivileged for 45 years. See our manifesto in response to the criticism of this criticism.
#amaravathi
#pension
#appolitics
#assemblysessions
#chandrababu
#apcmjagan
#tdp
#ysrcp


ఏపీ శాసన సభలో తెలుగుదేశం పార్టీకి సంఖ్యబలం తక్కువగా ఉన్నప్పటికీ, అదికార పార్టీని విమర్శిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు అసెంబ్లీలో జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్ 45 సంవత్సరాలకే బడుగుబలహీన వర్గాలకు పింఛను ఇస్తాడని ప్రచారం చేసి జనాలతో ఓట్లేయించుకున్నారని కానీ ఆ మాట తప్పారని తెలుగుదేశం ఆరోపించింది. ఈ విమర్శపై జగన్ స్పందిస్తూ మా మేనిఫెస్టో చూడండి.. అది లేదు అని సమాధానం ఇవ్వడంతో సభలో గందరగోళం నెలకొంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS